కొడుకు పెళ్లి గురించి అసలు విషయం చెప్పిన బన్నీ తల్లి..!

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. ఒకరు మాస్టర్ అయాన్ .. మరొకరు బేబీ అర్హ. అప్పుడప్పుడు వీళ్ళ అల్లరి చేస్తున్న ఫోటోలు, ఆడుకుంటున్న వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు అల్లు అర్జున్, స్నేహారెడ్డి. అయితే బన్నీ, స్నేహ లది ప్రేమ వివాహమే కాదు.. ఇంటర్ క్యాస్ట్…
వెంకీ మామ రెండు రోజుల వసూళ్లు

విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టిస్టారర్ చిత్రం ‘వెంకీమామ’ నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ లో మేనమామ – మేనల్లుడు అయిన వెంకీ చైతు సినిమాలో కూడా అలాంటి పాత్రలే పోషించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమైంది. రివ్యూస్.. మౌత్ టాక్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ కలెక్షన్స్…
అల వైకుంఠపురం లో టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. మాస్ కథాంశాలతో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ రిలీజ్ అయిన ఏడు నిమిషాల్లోనే 1 మినియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది…
బాలయ్య డ్యాన్సులు మాత్రం అరుపులే..

శుక్రవారం రిలీజైన కొత్త సినిమాల్లో ఒకదానికి మాత్రం టాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు. ఆ సినిమానే.. రూలర్. ఈ సినిమా చెత్త అనే విషయంలో అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఇదొకటిగా నిలుస్తుందనడంలో మరో మాట లేదు. సినిమా రిజల్ట్ విషయంలో కూడా ఎవరికీ ఏ సందేహాలూ…
ప్రతిరోజూ పండగే ఐదు రోజుల వసూళ్లు

  మెగా హీరో సాయి ధరమ్ తేజ్- రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజున మరో మూడుసినిమాలు విడుదలైనప్పటికీ చివరిగా పోటీలో ‘ప్రతిరోజూ పండగే’ విజేతగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది..…