వెంకీ మామ రెండు రోజుల వసూళ్లు

వెంకీ మామ రెండు రోజుల వసూళ్లు

విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టిస్టారర్ చిత్రం ‘వెంకీమామ’ నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ లో మేనమామ – మేనల్లుడు అయిన వెంకీ చైతు సినిమాలో కూడా అలాంటి పాత్రలే పోషించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమైంది. రివ్యూస్.. మౌత్ టాక్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులుపుతున్నాయి..ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త సినిమా రివ్యూస్ మీ ఆండ్రాయిడ్ యాప్స్ లో

 

వెంకీమామ రెండు రోజుల వసూళ్లు

 

రెండు రోజులకు గానూ ‘వెంకీమామ’ ప్రపంచవ్యాప్తంగా రూ. 15.25 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. మొదటి రోజు వెంకీ- చైతు కెరీర్లలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం రెండవరోజు కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ‘వెంకీమామ’ ఊపు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరగానే బ్రేక్ ఈవెన్ దిశగా పయనించేలా ఉంది. పోటీలో ఇతర సినిమాలు లేకపోవడం.. వెంకీ ‘F2’ సక్సెస్ లో ఉండడం.. చైతు ‘మజిలీ’ సక్సెస్ లో ఉండడంతో ఆ సక్సెస్ ఎఫెక్ట్ ఈ సినిమాపై కూడా కనిపిస్తోంది.

Follow my blog with Bloglovin

 

Here You can Find Latest Film Updates and Box Office Collections

Tags:

Share this post

Post Comment